Surprise Me!

Hyderabad Weather Update: హైదరాబాద్ లో భారీ వర్షాలకు కారణాలు ఇవే..! | Oneindia Telugu

2025-09-18 48 Dailymotion

Hyderabad Weather Update. Heavy rains are falling in Hyderabad. On Sunday night, very heavy rains fell in many parts of Hyderabad. Heavy rains also fell on Wednesday night. More than 10 cm of rainfall is recorded within an hour. This will cause heavy flooding. People are getting lost in many areas. The Meteorological Department has explained several reasons for the sudden heavy rains. Let's find out what those reasons are..!
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి కూడా భారీ వర్షాలు కురిశాయి. గంట వ్యవధిలోనే 10 సెం. మీలకు పైగా వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో భారీ వరద వస్తుంది. పలు ప్రాంతాల్లో మనుషులు గల్లంతు అవుతున్నారు. సడెన్ భారీ వర్షాలుకు పలు కారణాలను వాతావరణ శాఖ వివరించింది. ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం..!
#hyderabadweatherupdate
#hyderabadrains
#meteorologicaldepartment

Buy Now on CodeCanyon